రక్తసంబంధం 1962లో విడుదలైన తెలుగుచిత్రం. వి.మధుసూదనరావు దర్శకత్వంలో, ఎన్టీ రామారావు, సావిత్రి (నటి) ముఖ్యపాత్రల్లో నటించారు.[1] ఈ సినిమాను డూండీ నిర్మాణం చేశారు. తమిళంలో శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, సావిత్రి ప్రధాన పాత్రల్లో నటించగా విజయవంతమైన పాశమలర్ (பாசமலர்) దీనికి మాతృక.
రక్తసంబంధం చిత్ర దర్శకుడు ఎవరు?
Ground Truth Answers: వి.మధుసూదనరావువి.మధుసూదనరావువి.మధుసూదనరావు
Prediction: